Home » photogallery » technology »

NOKIA NEW SMARTPHONE SALE STARTS IN INDIA ON DECEMBER 27 KNOW PRICE AND SPECIFICATIONS SS

Nokia 2.3: రేపే నోకియా 2.3 సేల్... రూ.8,199 ధరకే ఎన్నో ఫీచర్స్

Nokia 2.3 Sale | ఇండియాలో బడ్జెట్ సెగ్మెంట్‌లో హెచ్ఎండీ గ్లోబల్ బాగా ప్రచారం చేస్తున్న నోకియా 2.3 సేల్ డిసెంబర్ 27న ప్రారంభం కానుంది. ఒకేసారి ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో అందుబాటులోకి రానుంది. మరి ఈ ఫోన్ ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.