4. నోకియా జీ20 స్మార్ట్ఫోన్లో ఇందులో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 48మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో వెనుకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. (image: Nokia India)