Home » photogallery » technology »

NOKIA C21 PLUS SMARTPHONE AVAILABLE UNDER RS 10000 WITH BANK DISCOUNT KNOW PRICE AND SPECIFICATIONS SS

Smartphone Offer: ఒకసారి ఛార్జింగ్ చేస్తే మూడు రోజుల బ్యాటరీ లైఫ్... ఆఫర్ ధర రూ.10,000 లోపే

Smartphone Offer | ఉద్యోగం, వ్యాపారం కోసం ఎక్కువగా జర్నీ చేసేవారికి ఎక్కువ బ్యాటరీ (Big Battery Smartphones) లైఫ్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కావాలి. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే కనీసం రెండు రోజులైనా బ్యాటరీ ఖాళీ కాకుండా ఉండాలి. ఇటీవల రిలీజైన ఓ స్మార్ట్‌ఫోన్ మూడు రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుందని ఆ కంపెనీ చెబుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆఫర్ ధర రూ.10,000 లోపే.