Home » photogallery » technology »

NOKIA 8210 4G LAUNCHED IN INDIA DETAILS OF CHEAPEST 4G FEATURE PHONE KNOW SPECIFICATIONS HERE VB

NOKIA 8210 Phone: భారత మార్కెట్లోకి నోకియా మొబైల్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 27 రోజుల స్టాండ్ బై టైమ్..

NOKIA 8210 Phone: 75 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నోకియా 8210 4G భారతదేశంలో అందుబాటులోకి తీసుకొచ్చారు.  ఈ ఫోన్ ఆగస్టు 2నే లాంచ్ అవ్వగా.. ఇండియాలో మాత్రం విడుదల కాలేదు.