News18 Telugu: Nokia 2.4 launched | సెప్టెంబర్లో గ్లోబల్ మార్కెట్లో రిలీజ్ అయిన నోకియా 2.4 స్మార్ట్ఫోన్ ఇండియాకు వచ్చేసింది. ఈ స్మార్ట్ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్, ఇతర వివరాలు తెలుసుకోండి.