Home » photogallery » technology »

NOISE LAUNCHES NOISEFIT EVOLVE 2 SMARTWATCH AT RS 3999 CHECK FEATURES COLOUR AND BATTERY DETAILS MKS GH

NoiseFit Evolve 2: అరగంట చార్జింగ్​తో 5రోజులు.. నాయిస్​ఫిట్ ఎవాల్వ్ 2 స్మార్ట్‌వాచ్‌ ఫీచర్స్ అదుర్స్

భారత మార్కెట్​లో స్మార్ట్ ఉత్పత్తులకు విపరీతమైన క్రేజ్​ ఏర్పడింది. కరోనా తర్వాత ఈ మార్కెట్ మరింత విస్తరించింది. దీంతో ప్రముఖ స్మార్ట్ బ్రాండ్లు వరుసగా స్మార్ట్​ ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్​ ఉత్పత్తుల తయారీ సంస్థ నాయిస్​ ఫిట్​ ఎవాల్వ్​ 2 స్మార్ట్‌వాచ్​ను లాంచ్​ చేసింది. ఆకట్టుకునే దానీ ఫీచర్లేవో చూద్దామా..