Home » photogallery » technology »

NEW TECHNOLOGY NEW INVENTION ON THE WEB 3 SOON DO YOU KNOW WHAT THE CHANGES ARE EVK

Latest Technology: త్వ‌ర‌లో వెబ్‌లో కొత్త ఆవిష్క‌ర‌ణ‌.. మార్పులు ఏమిటో తెలుసా?

Latest Technology | ప్రపంచానికి NFT, మెటావర్స్ పరిచయం ఫలితంగా వెబ్ 3.0 (Web 3.0) అనే పదం ప్రజాదరణ పొందుతోంది. ఇంటర్నెట్‌ తర్వాతి తరాన్ని సూచించే వెబ్ 3.0 అనేది కొత్త ఆవిష్కణేమీ కాదు. ఇందులో వెబ్‌సైట్‌లు, యాప్‌లు మెషీన్ లెర్నింగ్ , బిగ్ డేటా, డీసెంట్రలైజ్డ్‌ లెడ్జర్ టెక్నాలజీ వంటి టెక్నాలజీల (Technology) ఆధారంగా మానవుల తరహాలో డేటాను నిర్వహించగలిగే అవకాశం ఉంది. ఈ టెక్నాల‌జీ గురించి విశేషాలు..