Home » photogallery » technology »

NEW SMART PHONES NEW PHONES IN THE MARKET WITH SUPER FEATURES TAKE A LOOK ON IT EVK

New Smart Phones: సూప‌ర్ ఫీచ‌ర్స్‌తో మార్కెట్‌లోకి కొత్త ఫోన్‌లు.. ఓ లుక్ వేయండి!

New Smart Phones | స్మార్ట్‌ఫోన్‌లు ఎప్పిక‌ట‌ప్పుడు అప్‌డేట్ అవుతూనే ఉంటాయి. ఇటీవ‌ల‌ ప్ర‌తీ ఫోన్ పాత మోడ‌ల్ క‌న్నా స్పెష‌ల్‌గా రూపొందిస్తున్నారు. అన్ని కంపెనీలు ఈ ఏడాది కొత్త మోడ‌ల్స్ విడుద‌ల చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో టాప్‌లో ఉన్న షియోమి, రియ‌ల్‌మి, వివో, మైక్రోమాక్స్ కొత్త ఫోనులు విడుద‌ల చేశాయి. ఓ సారి ఫోన్ ధ‌ర‌లు ఫీచ‌ర్స్‌పై లుక్ వేయండి.