Home » photogallery » technology »

NEW SMART PHONES INTO THE MARKET THESE ARE THE CREEPY FEATURES EVK

Smart Phones: మార్కెట్‌లోకి కొత్త ఫోన్‌లు.. అదిరిపోయే ఫీచ‌ర్స్ ఇవే

క‌రోనా త‌రువాత మొబైల్‌ఫోన్ (Mobile Phone) మార్కెట్ చాలా వేగంగా పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ కంపెనీలు అన్నీ కొత్త మోడ‌ల్స్‌ను ప్ర‌వేశ‌పెడుతోంది. రెడ్‌మీ, శామ్‌సంగ్‌ (Samsung), వ‌న్‌ప్లెస్‌ (One Plus), వివో బ్రాండ్‌లు అన్ని వ‌చ్చే నెల నుంచి వ‌రుస‌గా మొడ‌ల్స్‌ల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నాయి. ఈ ఫోన్‌ల‌కు సంబంధించిన ఫీచ‌ర్స్ వివ‌రాలు తెలుసుకుందాం.