హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Skate Electric Car: కదిలే బార్.. నడిచే జిమ్.. బుల్లి కారు.. నచ్చినట్లు మారుతుంది.. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు

Skate Electric Car: కదిలే బార్.. నడిచే జిమ్.. బుల్లి కారు.. నచ్చినట్లు మారుతుంది.. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు

Skate Electric Car: ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ సిట్రోన్‌ సరికొత్త ఎలక్ట్రిక్‌ కారును రూపొందించింది. దీనికి ‘స్కేట్’ అని పేరు పెట్టింది. అయితే స్కేట్ కారు పేరుకు తగినట్టుగానే.. మనకు నచ్చినట్టు మారుతుంది.. అంతేనా ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

Top Stories