Home » photogallery » technology »

NEVER USE THIS KIND OF TEMPERED GLASS FOR YOUR SMARTPHONE NS

Tempered Glass: స్మార్ట్‌ఫోన్ వాడే వారికి అలర్ట్.. ఇలాంటి టెంపర్డ్ గ్లాస్ ను అస్సలు వాడొద్దు.. ఎందుకంటే?

Smartphone: ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వారు కనిపించడం చాలా అరుదు. స్మార్ట్ ఫోన్ కొన్న వెంటనే అందరూ టెంపర్డ్ గ్లాస్ వేయిస్తూ ఉంటారు. అయితే.. ఎలాంటి టెంపర్డ్ గ్లాస్ వేయించాలో అవగాహన కలిగి ఉండాలి.