Home » photogallery » technology » NASA MARS VERY INTERESTING NEWS NASA CURIOSITY ROVER CAPTURES SHINING CLOUDS ON MARS HERE IS THE FULL DETAILS NK

NASA Mars: అంగారక గ్రహంపై వెండి మేఘాలు... ఫొటోలు తీసిన క్యూరియోసిటీ రోవర్

NASA Mars: సడెన్‌గా ఈ మేఘాలేంటి... అనేది నాసా శాస్త్రవేత్తలకే ఆశ్చర్యం కలిగించింది ఇవి అనుకున్నదానికంటే ఇంకా ఎక్కువ ఎత్తులోనే ఏర్పడ్డాయట. వీటిపై నాసా సైన్స్ టీమ్ అధ్యయనం చేస్తున్నట్లు సంస్థ తెలిపింది.