Home » photogallery » technology » NASA HUBBLE CAPTURES EXTRAORDINARY IMAGES IN UNIVERSE BS

PICS: అంతరిక్షంలో సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే అద్భుతాలు..

ఈ విశ్వంలో వేల కోట్ల పాలపుంతలు.. ఒక్కో పాలపుంతలో లెక్కలేనన్ని నక్షత్రాలు.. ఒక్కో నక్షత్రానికి గ్రహాలు, ఉపగ్రహాలు ఉన్నాయి. వర్ణించడానికే వీలుకానటువంటి అద్భుతాలు, మహాద్భుతాలు ఈ అనంతకోటి విశ్వంలో ఆవిష్కృతం అవుతాయి. అవన్నీ ఎక్కడో కోట్ల కిలోమీటర్ల దూరంలో, మన కంటికి కనిపించని ప్రదేశాల్లో చమక్కుమంటాయి. ఆ దృశ్యాలను చూడాలనీ, అలాంటి ప్రదేశాల్లో విహరించాలనీ ఉంటుంది. అయితే, ఆ సన్నివేశాలను మన ముందుకు తెచ్చింది నాసా. హబుల్ టెలిస్కోప్ బంధించిన ఆ చిత్రాలు మీ కోసం..