భూమిపై కంటే ఆ ఉపగ్రహంపైనే నీరు ఎక్కువ... జీవుల కోసం లోతుగా ఆన్వేషణ

Jupiter’s moon Ganymede: ఎక్కడో సౌర కుటుంబం అవతల కాదు... మన సౌర వ్యవస్థలోనే ఆ ఉపగ్రహం ఉంది. దానిపై బతికే అవకాశాలు ఉంటే... అదే నెక్ట్స్ భూమి అవుతుంది.