5. Do not Disturb ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మై జియో యాప్ ఓపెన్ చేయండి మీకు డూ నాట్ డిస్టర్బ్కి సంబంధించిన పలు సెట్టింగ్స్ కనిపిస్తాయి. అందులో FULL DND సెలెక్ట్ చేసుకుంటే ఇక మీకు ఎలాంటి ప్రమోషనల్ కాల్స్, ఎస్ఎంఎస్లు రావు. FULL DND కాకుండా బ్యాంకింగ్, హెల్త్, ఎడ్యుకేషన్ లాంటి వేర్వేరు ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏ ప్రమోషనల్ మెసేజెస్, కాల్స్ అవసరం లేదనుకుంటే ఆ ఆప్షన్ ఆఫ్ చేయాలి.