Vaccination Centre: మీరు ఇంకా వ్యాక్సిన్ తీసుకోలేదా.. అయితే మీ ఇంటి సమీపంలో వ్యాక్సిన్‌ సెంటర్‌ ఎక్కడుందో ఇలా తెలుసుకోండి..

Vaccination Centre on Whatsapp: కరోనా వ్యాక్సిన్ పై మొదట్లో చాలా మందికి అనుమానాలు ఉండేవి. కానీ తర్వాత వాటిపై ప్రభుత్వం అవగాహన కల్పించింది. దీంతో వ్యాక్సిన్ వేయించుకోవడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. కాకపోతే చాలామందికి వ్యాక్సిన్ ఎక్కడ ఇస్తారో తెలియదు.. దాని కోసం ఎవరిని సంప్రదించాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ఓ వాట్సాప్‌ బాట్‌ను తీసుకువచ్చింది. దానిని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పడు చూద్దాం..