ఔటర్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది, ఇన్నర్ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ 256GB స్టోరేజ్ వేరియంట్ కోసం CNY 9,999 నుండి (దాదాపు రూ. 1,16,000) లాంచ్ చేశారు. 512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 10,000 (దాదాపు రూ. 1,27,500)లో లభిస్తుంది. (Image Credit: News18/ Debashis Sarkar)