WhatsApp: వాట్సప్‌లో కొత్తగా వచ్చిన ఫీచర్స్ ఇవే... మీరు వాడుతున్నారా?

WhatsApp Features | వాట్సప్ యూజర్లకు శుభవార్త. ఇటీవల వాట్సప్ కొత్తకొత్త ఫీచర్స్‌ని (WhatsApp New Features) రిలీజ్ చేసింది. అయితే ఈ ఫీచర్స్ గురించి యూజర్లకు తెలిసింది తక్కువే. లేటెస్ట్‌గా వచ్చినవాటిలో వ్యూ వన్స్, ఛాట్ ట్రాన్స్‌ఫర్, మల్టీ డివైజ్ సపోర్ట్, జాయినబుల్ కాల్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. మరి వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.