ఇకపోతే మార్కెట్లో ఇంకా చాలా కంపెనీలు ఇబైక్స్ అందిస్తున్నాయి. వాటని కూడా పరిశీలించొచ్చు. లేదంటే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయొచ్చు. కంపెనీలు ఈజీ ఈఎంఐ, జీరో డౌన్ పేమెంట్, ఈజీ లోన్ వంటి సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఓలా, ఏథర్ సహా పలు కంపెనీలు ఇలాంటి ఆఫర్లను అందుబాటులో ఉంచుతూ ఉంటాయి. వీటి ద్వారా సులభంగా వెహికల్ కొనొచ్చు.