Motorola One 5G UW Ace: మోటోరోలా 5G ఫోన్... ధర ఎంతో తెలిస్తే షాకవుతారు...

కొత్త మోటోరోలా వన్ 5జీ యూడబ్ల్యూ ఏస్ ఆండ్రాయిడ్ 11తో వస్తోంది. అలాగే 20:9 యాస్పెక్ట్ రేషియాతో 6.7 అంగుళాల ఫుల్ హెచ్​డీ ప్లస్ మ్యాక్స్ వర్షన్ డిస్​ప్లే ఉంది. క్వాల్‌కామ్ స్నాప్​డ్రాగన్​750జీ ఎస్​వోసీ, 4 జీబీ ర్యామ్ ఈ ఏస్ మోడల్‌లో ఉంది.