Home » photogallery » technology »

MOTOROLA G42 SMARTPHONE FLIPKART OFFER 17 THOUSAND MOTOROLA G42 SMARTPHONE GETS ONLY RS 499 DETAILS KNOW HERE VB

Low Cost Smartphone: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ పై అద్భుత ఆఫర్.. రూ.17వేల ఫోన్ రూ.499కే..

Low Cost Smartphone: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ప్లిప్ కార్ట్ లో స్మార్ట్ ఫోన్లపై అద్భుత ఆఫర్లను అందిస్తోంది. అందులో భాగంగానే మోటరోలా నుంచి తక్కువ బడ్జెట్ పీచర్లతో ఓ మొబైల్ ఫోన్ అందుబాటులో ఉంది.