ఇకపోతే ఈ ఫోన్లో 6.67 అంగుళాల ఫుడ్ హెచ్డీ ప్లస్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 144 రిఫ్రెష్ రేటు, 12 జీబీ ర్యామ్, 256 జీబీ మెమరీ, స్నాప్డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్ట, 200 ఎంపీ రియర్ కెమెరా, 60 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 4610 ఎంఏహెచ్ బ్యాటరీ, 5జీ వంటి ఫీచర్లు ఉన్నాయి.