అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌లో సూపర్ ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీ ఉంది. ఈ ఫోన్ 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ ఫీచర్ ఉంది. ఈ 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. వైఫై 6, ఎన్ఎఫ్సీ, బ్లూటూత్ 5.2 వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ప్రీమియం స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది అదిరిపోయే ఆఫర్ అని చెప్పుకోవచ్చు. పాత ఫోన్ ఇచ్చి ఎక్స్చేంజ్ ఆఫర్లో కొంటే మరింత అదనపు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు.