Motorola Edge 20: మోటోరోలా నుంచి ఎడ్జ్ 20 ప్రీ-ఆర్డర్ సేల్ ప్రారంభం

Motorola Edge 20 Pre-Order Sale | మోటోరోలా ఇటీవల మోటోరోలా ఎడ్జ్ 20, మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్స్ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. మోటోరోలా ఎడ్జ్ 20 ప్రీ-ఆర్డర్ సేల్ మొదలైంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.