Motorola Edge 20 Pro: మోటోరోలా ఎడ్జ్ 20 ప్రో ప్రారంభం... ఫ్లాగ్‌షిప్ ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్

Flipkart big billion days | మోటోరోలా ఇండియా ఇటీవల మోటోరోలా ఎడ్జ్ 20 ప్రో (Motorola Edge 20 Pro) స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్ సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో లభించే ఆఫర్స్ వివరాలు తెలుసుకోండి.