ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అలాగే వెనుక భాగంలో 108 ఎంపీ కెమెరా ఉంది. అంతేకాకుండా ఈ ఫోన్లో 870 ప్రాసెసర్ ఉంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 10 నిమిషాలు చార్జింగ్ పెడితే 9 గంటల వరకు చార్జింగ్ నిలుస్తుందని కంపెనీ పేర్కొంటోంది.
ఇంకా ఈ ఫోన్‌పై ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. నెలకు రూ. 1213 చెల్లిస్తే ఈ ఫోన్ కొనొచ్చు. 24 నెలలకు ఇది వర్తిస్తుంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 4167 చెల్లించాలి. 3 నెలల వరకు కూడా నో కాస్ట్ ఈఎంఐ ఉంది. కాగా స్టాక్ ఉన్నంత వరకే ఈ ఆఫర్లు లభిస్తాయని గుర్తించుకోవాలి.