4. మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌లో 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6 లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్‌బిల్ట్ గేమింగ్ ఫీచర్ ఉంది. గేమ్స్ ఆడేప్పుడు ఇన్కమింగ్ కాల్స్, నోటిఫికేషన్స్ బ్లాక్ చేయొచ్చు. (image: Motorola India)
5. మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + మైయూఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌ను సైబర్ టీల్, ఎలక్ట్రిక్ గ్రాఫైట్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Motorola India)