Motorola E7 Plus | రూ.10,000 లోపు బడ్జెట్లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. మోటోరోలా మోటో ఈ7 ప్లస్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానుంది. ఐసీఐసీఐ, యాక్సిస్ కార్డులపై ఆఫర్స్ ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి.
1. లెనోవోకు చెందిన మోటోరోలా ఇండియాలో చాలాకాలం తర్వాత ఈసిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. మోటోరోలా ఈ7 ప్లస్ కొద్ది రోజుల క్రితం రిలీజైంది. ఇవాళ ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ జరగనుంది. (image: Motorola India)
3. మోటోరోలా ఈ7 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్ కూడా ఉంటుంది. 4జీబీ+64జీబీ వేరియంట్లో మాత్రమే మోటోరోలా ఈ7 ప్లస్ రిలీజ్ కావడం విశేషం. ధర రూ.9.499. (image: Motorola India)
4/ 10
4. ఇప్పటికే రూ.10,000 లోపు సెగ్మెంట్లో రిలీజ్ అయిన రెడ్మీ 9 ప్రైమ్, రియల్మీ నార్జో 20ఏ లాంటి మోడల్స్‌కు మోటోరోలా ఈ7 ప్లస్ గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది. (image: Motorola India)
5/ 10
5. మోటోరోలా ఈ7 ప్లస్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5హెచ్డీ+ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Motorola India)
6/ 10
6. మోటోరోలా ఈ7 ప్లస్ రియర్ కెమెరా వివరాలు చూస్తే 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్. (image: Motorola India)
7/ 10
7. మోటోరోలా ఈ7 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. (image: Motorola India)
8/ 10
8. మోటోరోలా ఈ7 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్. ఇందులో గూగుల్ యాప్స్ మాత్రమే ఉంటాయి. (image: Motorola India)