Motorola Edge 2020 5G ఫోన్ 4500 mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, ఈ బ్యాటరీ రెండు రోజుల పాటు బ్యాకప్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ 15W టర్బోపవర్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. మోటో ఎడ్జ్ 2020 5G స్మార్ట్‌ఫోన్‌లో రెండు శక్తివంతమైన స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.