Home » photogallery » technology »

MOTO G71 5G SMARTPHONE AVAILABLE WITH LOWEST PRICE SINCE LAUNCH KNOW OFFER DETAILS SS

Mobile Offer: అమొలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 50MP కెమెరా... తొలిసారి తక్కువ ధరకే సేల్

Mobile Offer | ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభమైంది. మోటోరోలా ప్రత్యేకంగా మోటో డేస్ సేల్ (Moto Days Sale) ప్రారంభించింది. ఈ సేల్‌లో మోటోరోలాకు చెందిన ఓ స్మార్ట్‌ఫోన్ తొలిసారి తక్కువ ధరకే లభిస్తోంది.