3. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో మోటో జీ60 స్మార్ట్ఫోన్ రూ.15,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. అక్టోబర్ 7 నుంచి 12 మధ్య ఈ ధరలో మోటో జీ60 లభిస్తుంది. దీంతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో అదనంగా 10 శాతం తగ్గింపు పొందొచ్చు. (image: Motorola India)