Home » photogallery » technology »

MOTO G52 SMARTPHONE FIRST SALE TODAY ON FLIPKART GET RS 1000 DISCOUNT WITH HDFC BANK CARDS SS

Moto G52: pOLED డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో మోటో జీ52... కాసేపట్లో సేల్

Moto G52 Sale | మోటోరోలా ఇండియా ఇటీవల రిలీజ్ చేసిన మోటో జీ52 (Moto G52) స్మార్ట్‌ఫోన్ సేల్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇందులో pOLED డిస్‌ప్లే , ట్రిపుల్ రియర్ కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ (Flipkart Big Saving Days) సేల్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.