Home » photogallery » technology »

MOTO G22 SMARTPHONE FIRST SALE TODAY ON FLIPKART GET THIS SMARTPHONE JUST FOR RS 9999 WITH OFFER SS

Moto G22: మోటో జీ22 సేల్ ఈరోజే... ధర రూ.10,000 లోపే

Moto G22 | మోటోరోలా ఇండియా ఇటీవల రిలీజ్ చేసిన మోటో జీ22 (Moto G22) స్మార్ట్‌ఫోన్ సేల్ కాసేపట్లో ప్రారంభం కానుంది. తొలి సేల్‌లో కేవలం రూ.10,000 ధర లోపే ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు.