5. ఇక మోటో జీ 5జీ ప్రత్యేకతలు చూస్తే 6.7 అంగుళాల భారీ డిస్ప్లే, 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్, 48మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. కెమెరాలో క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ ఉండటంతో లోలైట్‌లో కూడా మంచి పర్ఫామెన్స్ ఉంటుంది. ముందువైపు నైట్ విజన్ మోడ్ ఉండటం విశేషం. (image: Motorola India)
6. మోటో జీ 5జీ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ + ఎల్టీపీఎస్ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 48 మెగాపిక్సెల్ ప్రైమసీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ సెకండరీ వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ కాగా ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. (image: Motorola India)