Moto E40: మోటో ఇ40 సేల్ మొదలైంది... ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ ధర రూ.8,550 మాత్రమే

Moto E40 | ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దివాళీ సేల్ (Flipkart Big Diwal Sale) ప్రారంభమైంది. గతవారం రిలీజ్ అయిన స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులోకి వచ్చాయి. రూ.10,000 లోపు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారి కోసం మోటో ఇ40 (Moto E40) సేల్ మొదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆఫర్‌లో రూ.8,550 ధరకే కొనొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.