కాగా ఫ్లిప్కార్ట్ అందిస్తున్న మోటరోలా స్మార్ట్ఫోన్ ఆఫర్ సేల్ కేవలం కొంత కాలమే ఉంటుంది. నవంబర్ 21 వరకే మోటొ డేస్ అందుబాటులో ఉంటుందని గుర్తించుకోవాలి. ఈ ఫోన్లో 128 జీబీ మెమరీ, 6 జీబీ ర్యామ్, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 732 జీ ప్రాసెసర్, 108 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.78 అంగుళాల స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.