Moto G31: మోటో జీ31 స్మార్ట్‌ఫోన్ అసలు ధరలు చూస్తే 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. మోటో డేస్ సేల్‌లో 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.10,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.12,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. (image: Motorola India)
Moto G31: మోటో జీ31 స్మార్ట్‌ఫోన్‌లో 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4 అంగుళాల హెచ్డీ+ ఓలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్, ఆండ్రాయిడ్ 11 స్టాక్ ఆపరేటింగ్ సిస్టమ్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 20వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Motorola India)
Moto G60: మోటో జీ60 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.8 అంగుళాల హోల్‌పంచ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్, 108 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, టర్బోపవర్ 20 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Motorola India)
Motorola Edge 20 Fusion: మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ అసలు ధరలు చూస్తే 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999 కాగా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999. సేల్‌లో 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.18,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.20,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. (image: Motorola India)
Motorola Edge 20 Fusion: మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓలెడ్ మ్యాక్స్ విజన్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 11 + మైయూఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, 108 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Motorola India)
Moto E40: మోటో ఇ40 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ 6.5 అంగుళాల మ్యాక్స్ విజన్ హెచ్డీ+ ఐపీఎస్ డిస్ప్లే, 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, యూనిసోక్ టీ700 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Motorola India)