1. ఫ్లిప్కార్ట్లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days Sale) కొనసాగుతోంది. ఈ సేల్ మే 8న ముగియనుంది. ఈ సేల్లో వాషింగ్ మెషీన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. మీ ఇంట్లోకి వాషింగ్ మెషీన్ కొనాలన్నా, ఈ మదర్స్ డేకి మీ తల్లిది వాషింగ్ మెషీన్ (Washing Machine) గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే తక్కువ ధరకే లభిస్తున్నాయి. (image: Flipkart)