Android OS: ఆండ్రాయిడ్ 10తోనే రన్ అవుతున్న మెజారిటీ స్మార్ట్‌ఫోన్లు.. గూగుల్ రివీల్ చేసిన విషయాల్లో ఇంకా ఏమున్నాయంటే..

గూగుల్ కంపెనీ అప్పుడప్పుడు ఆండ్రాయిడ్ వెర్షన్ల వినియోగానికి సంబంధించిన అప్‌డేట్‌లను ఆండ్రాయిడ్ స్టూడియోలో పొందుపరుస్తుంది. తాజాగా కూడా ఆండ్రాయిడ్ స్టూడియోలో రకరకాల ఆండ్రాయిడ్ ఓఎస్ లతో పనిచేస్తున్న స్మార్ట్‌ఫోన్‌ల డేటాను రివీల్ చేసింది.