Home » photogallery » technology »

MOBILE SECURITY IF YOUR PHONE IS INFECTED WITH HACKERS YOU HAVE TO FOLLOW THESE RULES EVK

Mobile Security: మీ ఫోన్ హ్యాక‌ర్ల బారిన ప‌డొద్దంటే.. ఈ రూల్స్ పాటించాల్సిందే!

ప్ర‌స్తుతం ప్ర‌తీ ప‌నికి స్మార్ట్ ఫోన్ అవ‌స‌రం పెరిగిపోయింది. అలాగే సెక్యూరిటీ స‌మ‌స్య పెరిగింది. ఏ మాత్రం ఏమ‌ర‌పాటుగా ఉన్న ఫోన్‌ను హ్య‌క్ చేస్తున్నారు సైబ‌ర్ కేటుగాళ్లు. ఈ నేప‌థ్యంలో స్మార్ట్ ఫోన్ వాడేవారు ఎటువంటి సెట్టింగ్స్ చేసుకొంటే బాగుంటుందో తెలుసుకోండి.