మోటరోలా ఎడ్జ్ 30
ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇందులో 4020 mAh బ్యాటరీ ఉంటుంది. ప్రస్తుతం ఈ హ్యాండ్సెట్ మొటోర్ గ్రే, అరోరా గ్రీన్ వంటి రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. బొనాంజా సేల్ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.26,999కు కొనుగోలు చేసుకోవచ్చు. (image: Motorola India)
* రియల్మీ జీటీ నియో 3టీ
రియల్‌మీకి చెందిన ఈ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్.. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 16ఎంపీ కెమెరా ఉంటుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. బొనాంజా సేల్ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.24,999కు సొంతం చేసుకోవచ్చు. (image: Realme India)
తాజా బొనాంజా సేల్‌లో ఈ హ్యాండ్‌సెట్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో షియోమి 11ఐ హైపర్ ఛార్జ్ 5జీ రూ.25,999 వద్ద అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన బ్యాంక్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్‌లపై ఈ ఫోన్ కొనుగోలు సమయంలో అదనంగా రూ.2000 ఇన్ స్టంట్ డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు.
ఒప్పొ ఎఫ్21 ప్రో 5జీ
ఈ స్మార్ట్‌ఫోన్ 2400 x 1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.43-అంగుళాల డిస్ప్లేతో అందుబాటులో ఉంది. ఇందులో 2MP డెప్త్ కెమెరా, 2MP మాక్రో కెమెరాతో పాటు వెనుక వైపు 64MP మెయిన్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ కాస్మిక్ బ్లాక్, రెయిన్బో స్పెక్ట్రమ్ వంటి రెండు కలర్ ఆప్షన్ల్లో లభిస్తుంది. బొనాంజా సేల్ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ ఏకంగా 18 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో దీన్ని రూ. 25,999కు సొంతం చేసుకోవచ్చు.