హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Made in India Smartwatch: కేవలం రూ.1299కే మేడిన్ ఇండియా స్మార్ట్ వాచ్.. ఎన్ని ఫీఛర్లో తెలుసా?

Made in India Smartwatch: కేవలం రూ.1299కే మేడిన్ ఇండియా స్మార్ట్ వాచ్.. ఎన్ని ఫీఛర్లో తెలుసా?

భారతీయ టెక్ బ్రాండ్ మివీ తన తొలి స్మార్ట్ వాచ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. Mivi మోడల్ E స్మార్ట్ వాచ్ ధర రూ.1,299. ఈ స్మార్ట్ వాచ్ పింక్, బ్లూ, రెడ్, గ్రే, గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

Top Stories