Mitron App : టిక్‌టాక్‌కు పోటీగా మిత్రాన్ యాప్... వాడొచ్చా? మంచిదేనా?

Mitron App : ఇండియాలో పోటీ తత్వం ఎక్కువ. ప్రతీ అంశంలో పోటీ ఉంటుంది. ఇన్నాళ్లూ తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన టిక్‌టాక్‌కి ఇప్పుడు మిత్రాన్ పోటీ ఇస్తోంది.