2023 Toyota Mirai FCEV in Pics : సెకండ్ జనరేషన్ టయోట మిరాయ్ FCEV 2023ని కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లలో పరిచయం చేసింది. దీని ప్రారంభ ధర $49,500 (రూ.40,76,198)గా ఉంది. (All Images credit - Toyota)
జపాన్ ఆటోమేకర్ టయోట.. మిరాయ్ FCEV 2023 సెడాన్‌ను లాంచ్ చేసింది. దీని ధరను $49,500 (రూ.40,76,198)గా తెలిపింది.
2/ 12
ఈ కారు కొన్న వారికి $15,000 (రూ.1235211) దాకా హైడ్రోజన్ ఫ్యూయల్ ఇస్తామని కంపెనీ ప్రకటించింది.
3/ 12
ఈ కారులో స్టోర్ చేసిన హైడ్రోజన్ ద్వారా ఎలక్ట్రిసిటీ జెనరేట్ అవుతుంది.
4/ 12
ఈ హైడ్రోజన్... కంప్రెస్స్డ్ గ్యాస్ లాంటిది. ఇది గ్యాసోలిన్, లాంటిది కాదు. వాటికి భిన్నమైనది.
5/ 12
ఈ కారు మైలేజీ 647 కిలోమీటర్లుగా కంపెనీ తెలిపింది.
6/ 12
ఈ కొత్త కారులో ఉన్న ఫీచర్లతోపాటూ.. అదనంగా ఓవర్ ది ఎయిర్ అప్డేట్స్ (OTA) ఫీచర్ ఉంది. దీని ద్వారా క్లౌడ్ నేవిగేషన్ సాధ్యమవుతుంది.
7/ 12
ఇంకా ఈ కారులో డ్రైవ్ కనెక్ట్, ఇంటెలిజెంట్ అసిస్టెంట్, డ్యూయల్ బ్లూటూత్ కనెక్టివిటీ, 4G హాట్ స్పాట్, స్టాండర్డ్ వైర్లెస్ కార్ ప్లే, ఆటో వంటి ఫీచర్లు ఉన్నాయి.
8/ 12
ఇంకా ఈ కారులో టయోట టీమ్మేట్ సేఫ్టీ సూట్ ఉంది. అలాగే అడ్వాన్స్డ్ పార్క్, ఆప్షనల్ అడ్వాన్స్డ్ డ్రైవ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.