Photos : రూ.4999ల వాటర్ ఎయిర్ కూలర్ రూ.897కే... 3 సెకండ్లలోనే చిల్ కూలింగ్
Photos : రూ.4999ల వాటర్ ఎయిర్ కూలర్ రూ.897కే... 3 సెకండ్లలోనే చిల్ కూలింగ్
Water Air Cooler : మీరు చిన్నపాటి నీరు నింపుకునే ఎయిర్ కూలర్ కొనుక్కోవాలి అనుకుంటే... దీన్ని మీరు పరిశీలించవచ్చు. ఫీచర్స్ బాగున్నాయి. మరీ చిన్నదేమీ కాదు. చూడటానికి బాగుంది. ఫొటోలు, వివరాలు తెలుసుకోండి (All images credit - https://www.amazon.in/Portable-Conditioner-Evaporative-Rechargeable-Humidifier/dp/B0BT5VYCWV)
ఎండలు దంచేస్తున్నాయి. ఎక్కడ చూసినా విపరీతమైన వేడి. ఈ వేడిలో పనిచేయడం చాలా కష్టం. చల్లదనం లేకపోతే మనకు ఇబ్బందే. అందుకే ఇప్పుడు కంపెనీలు రకరకాల మినీ ఎయిర్ కూలర్స్ తయారుచేస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి... BALKO కంపెనీ చేసిన ఈ ఎయిర్ కూలర్.
2/ 8
దీని ధర రూ.4,999. కానీ దీన్ని అమెజాన్‌లో 82 శాతం డిస్కౌంట్‌తో రూ.897కే ఇస్తున్నట్లు చెబుతున్నారు.
3/ 8
కంపెనీ చెప్పిన దాని ప్రకారం చూస్తే.. దీని ఫీచర్స్ ఆసక్తిగా ఉన్నాయి. దీని నుంచి గాలి చాలా వేగంగా వస్తుందనీ.. అందువల్ల జస్ట్ 3 సెకండ్లలోనే కూల్ ఫీలింగ్ కలుగుతుందని అంటున్నారు.
4/ 8
ఇందులో 263 గ్రాముల నీరు పోసుకునేందుకు వాటర్ ట్యాంక్ ఉంది. నీరు పోసిన తర్వాత 4 గంటలపాటూ చల్లదనం ఇస్తుందని చెబుతున్నారు.
5/ 8
ఇందులో వేగంగా తిరిగే ఫ్యాన్ ఉందనీ... అందువల్ల గాలి చాలా ఎక్కువ దూరం వస్తుందని అంటున్నారు. ఇందులో గాలి వేగం 3 రకాలుగా ఉంది. అది జెంటిల్, మోడరేట్, ఫుల్ స్పీడ్.
6/ 8
ఈ కూలర్‌కి 2000mAh రీఛార్జ్ చేసుకునే బ్యాటరీ ఉంది. ఒకసారి ఫుల్లుగా ఛార్జ్ చేస్తే.. కూలర్ 5 గంటలపాటూ పనిచేస్తుందని చెబుతున్నారు. ఈ కూలర్ని USB పోర్ట్ ద్వారా ఛార్జ్ చెయ్యవచ్చు. కూలర్తోపాటూ... USB కార్డ్ (cord) కూడా ఇస్తారు.
7/ 8
ఈ కూలర్ బరువు దాదాపు 1 కేజీ ఉంది. పోర్టబుల్ డిజైన్‌తో ఉంది. దీని ఎత్తు 7 అంగుళాలు.
8/ 8
ఇందులో నీరు పోసుకునేందుకు స్ప్లాష్ ప్రూఫ్ డిజైన్ ఉందని తెలిపారు. ఈ కూలర్ని ఇంట్లో, కిచెన్‌లో, డెస్క్ ఫ్యాన్‌గా, కారులో కూడా వాడుకోవచ్చని చెబుతున్నారు.