Microsoft PDF Manager: రూ.2,724 విలువైన సాఫ్ట్‌వేర్ ఉచితం... రెండు రోజులే అవకాశం

Microsoft PDF Manager | సాఫ్ట్‌వేర్ సంస్థ అయిన మైక్రోసాఫ్ట్ రూ.2,724 విలువైన సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా ఇస్తోంది. డౌన్‌లోడ్ చేయడానికి మరో రెండు రోజులే అవకాశం ఉంది. ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.