Home » photogallery » technology »

MICROSOFT FEATURES NEW FEATURE IN MICROSOFT ACCOUNT IS MORE SECURE AND NO PASSWORD EVK

Microsoft Features: మైక్రోసాఫ్ట్‌లో కొత్త ఫీచ‌ర్‌.. మైక్రోసాఫ్ట్‌లో ఎకౌంట్ ఇక మ‌రింత సేఫ్‌

ప్రస్తుత ఇంటర్నెట్​ యుగంలో మన డేటా భద్రంగా ఉండాలంటే అన్ని అకౌంట్లకు పాస్​వర్డ్​ (Password) పెట్టుకోవాల్సిందే!.. లేదంటే మన డేటా చోరీ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే, ప్రతి ఒక్కరు తమ సోషల్​ మీడియా​ అకౌంట్ (Social Media Account) నుంచి బ్యాంక్​ అకౌంట్ వరకు ప్రతి దానికి పాస్​వర్డ్​ పెట్టుకోవడం సర్వ సాధారణం. ఈ నేప‌థ్యంలో పాస్‌వ‌ర్డ్‌లేకుండా మైక్రోసాఫ్ట్ కొత్త విధానం తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తుంది దాని గురించి తెలుసుకొందాం.