Home » photogallery » technology »

MICROMAX IN NOTE 2 INTO INDIAN MARKET PRICE RS 13490 KNOW FEATURES EVK

Micromax In Note 2: ఇండియాన్ మార్కెట్‌లోకి మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2.. ధ‌ర రూ.13,490.. ఫీచ‌ర్స్ ఇవే!

The Micromax In Note 2 | మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 ఇండియాలో లాంచ్ చేశారు. ఈ ఫోన్ 20:9 AMOLED డిస్‌ప్లేతో చాలా ఆక‌ర్షిణీయంగా ఉంది. ఈ ఫోన్ ఇండియాలోఎ రూ. 13,490 ధరతో అందుబాటులో ఉండ‌బోతుంది. ఎన్నో అట్రాక్టీవ్ ఫీచ‌ర్స్ ఉన్న మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 గురించి తెలుసుకోండి.