Home » photogallery » technology »

MICROMAX IN NOTE 1 FIRST SALE TODAY ON FLIPKART KNOW PRICE OFFERS AND SPECIFICATIONS SS

కాసేపట్లో మేడ్ ఇన్ ఇండియా Micromax In Note 1 సేల్... ఆఫర్స్ ఇవే

Micromax In Note 1 first sale | మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. మైక్రోమ్యాక్స్ ఇటీవల రిలీజ్ చేసిన మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 సేల్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఆఫర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.