Home » photogallery » technology »

MI FAN FESTIVAL SALE ENDS IN FEW HOURS ONCE AGAIN REDMI 9A SPORT SMARTPHONE AVAILABLE FOR JUST RS 99 SS

Rs 99 Offer: ఆ ఆఫర్ మళ్లీ వచ్చింది... రూ.99 ధరకే స్మార్ట్‌ఫోన్

Rs 99 Offer | ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్ (Mi Fan Festival) ఈ రోజు ముగియనుంది. ఈ సేల్‌లో 99 స్టోర్‌లో కేవలం రూ.99 ధరకే ప్రొడక్ట్స్ అమ్ముతోంది షావోమీ. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలను అమ్మింది. చివరి రోజు రూ.8,299 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.99 ధరకే కొనొచ్చు.